29, ఫిబ్రవరి 2024, గురువారం
19, ఫిబ్రవరి 2024, సోమవారం
13, ఫిబ్రవరి 2024, మంగళవారం
Don’t waste your time with explanations people only hear what they want to hear. No matter how good a person you are, you will always be bad in some one’s story.
Don’t waste your time with explanations people only hear what they want
to hear.
No matter how good a person you are, you will always be bad in some one’s
story.
10, ఫిబ్రవరి 2024, శనివారం
2, ఫిబ్రవరి 2024, శుక్రవారం
rbi may give suggestions or warnigs...or penalize ....or give shock to ceo or board of directors termination ....but stopping all of the sudden is something to favour or political ..........PAYTM STAKE HOLDERS NO NEED TO WORRY THIS ALL BY THE RETAIL INVESTORS, SHORTER, POSITIONAL TRADERS ………..LET THE DUST SEttle MAY IT WILL START NORMAL TRADING ON WEDNESDAY 7.2.2024 MOSTLY IT WILL BEGIN AT THE PRICE POINT 375 /- IT IS COMMON TO THE PAYTM JUST 2 MONTHS BACK ALSO IT CAME TO 450 /- WITHOUT ANY RBI CURBS……..ITS ORIGINAL VALUE IS THIS ONLY THEY SOLD OUT TO THE RETAIL INVESTORS 2200 / SHARE AT IPO 3 YEARS BACK ……..ITS ORIGINAL MARKET CAP IS 25000CR ………BEFORE ELECTIONS IT WILL SEE THE SHARE PRICE 700 /- BECAUSE OF ITS BUSINESS MODEL………………..
already 20, 20 monday nse circuit will change to 10 10 wednessday once again circuit will change to 5%
then buy immideately ............even it go down , dont see this share for a finnacial year , it will give good returns .............
if you keenly observe this company
recently
warren buffet berkshire hathway exited.............
company announced that small lendings are going to stop
chainese promoter offload the stake
NHAI fast tag selling denial
posting losses quarter on quarter
now rbi stopped the banking section from march 1st onwards
................ these all things with in 6 months .........so business means it will go up and downs
and favourable and unfavourable things ......................
see the below share holding pattren total shares are 90 Cr, today sell order placed qty is approx 1.9 Cr........ it is just 2% ........with in 2 or 3 days any time bounce back and start normal trading.......
The fall from 990 /- to 375
/ share it is coming soon ………..but paytm will survive soon ……………..
ramu@dyainaboyina
M.D , AarnaInvestments…………
1, ఫిబ్రవరి 2024, గురువారం
Now A DAYS CROSSING 70 IS VERY DIFFICULT THING FEW PEOPLE ONLY LIVING AFTER 70 IN INDIA OUR LIFE EXPECTANCY IS ALSO 70 I SAW FOR THE SEVERAL YEARS ONLY A FEW SURVIVED AFTER 70 , 90% BELOW 70 ………………..
*60 దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు* ఎందుకంటే 100 కి 11 మంది మాత్రమే 60 దాట గలుగుతున్నారు. ఏడు మంది మాత్రమే 65 దాటి 70 చేర గలుగు తున్నారు.
మీరు ఆనందంగా ఉండడానికి పది చిట్కాలు
1. దప్పిక అనిపించినా లేకున్నా *నీరు తాగుతూ ఉండాలి*. రోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి.
2. ఆడతారో, తిరుగుతారో, నాట్యం చేస్తారో మీ ఇష్టం కదులుతూ ఉండండి. లేకపోతే కీళ్ల న్నీ బిగుసుకుపోతాయి .
3 . బ్రతకడానికి తినండి తినటానికి బ్రతకకండి పిండి పదార్థాలు బాగా తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం తినండి. ముఖ్యంగా *రాత్రిపూట పిండి పదార్థాలు బాగా తగ్గించాలి*.
4. *వీలైనంత వరకు నడవండి* లేదా సైక్లింగ్ చేయండి 100 నుంచి 200 మీటర్ల దూరం వాహనం వాడకండి, నడవండి. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఎలివేటర్ వాడొద్దు రైల్వేస్టేషన్లలో ఎస్క లేటర్లు వాడొద్దు వాహనాలు వాడొద్దు. *మెట్లు ఎక్కండి రాంప్ పై నడవండి*.
5. కోపం తగ్గించండి. తక్కువ మాట్లాడండి. మీ నివాస ప్రాంతంలో *" కోప నిషేధ స్థలం "* బోర్డు పెట్టండి. అది మీకు కోపం రాకుండా ఉంచుతుంది. మీ చుట్టూ ఉన్నవారికి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది.
6. ధనం పై వ్యామోహం వదిలిపెట్టండి జీవనానికి అవసరమైనంత వరకు మాత్రమే సంపాదించాలి డబ్బు వెంట మీరు పరిగెత్తకండి డబ్బు మీ వెంట పరిగెత్తాలి .
7 మీరు కోరుకున్నది దక్కకపోతే బాధపడకండి. నిన్ను నీవు దూసించుకో వద్దు. దానిని మర్చిపోండి.
8 *డబ్బు, తెలివి, సౌందర్యం, అధికారం, కులం, పదవి వీటి వల్ల అహంకారం పెరుగుతుంది*. దీనిని *వదిలిపెట్టాలి* దీనికోసం పై వాటిపై నియంత్రణ సాధించాలి. వినయంగా ప్రజలతో ప్రేమగా ఉండాలి. ఆనందంగా నవ్వుతూ గడపాలి అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు.
9. తెల్ల జుట్టు గురించి ఆందోళన వద్దు. *కాళ్లు అనుమతించి నంతకాలం యాత్రలు చేయండి* ఆనందంగా ఉండండి తెల్లజుట్టు వార్దక్యానికి సంకేతం కాదు.
10. అందరితో స్నేహంగా కలిసి మెలిసి ఉండండి ఒక్కోక్కప్పుడు చిన్నవారే మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తారు . నేను పెద్దవాడిని *అందరు నాకు నమస్కరించాలి, గౌరవించాలి అని ఆశించకండి* నిశ్శబ్దంగా ఉన్న వారిని కూడా ఆప్యాయంగా పలకరించండి.
ఈ 10 చిట్కాలు పాటించండి.
గమనించండి మీ జీవితం ఎంత హాయిగా, ఆనందంగా, యవ్వనంగా గడిచిపోతుందో చూడండి ఒకే 🙏🙏🙏( సేకరణ what's up).
ramu@dayinaboyina .......... ఇంజనీర్ 24 సంవత్సరాలు ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ జీతం లభించే ఉద్యోగాలు ఏమిటి? ఈ వరస క్రమంలో కాకపోయినప్పటికీ అత్యధిక జీతాలు వచ్చే వృత్తులు ఈ కిందవి
- ఇన్వెస్ట్మంట్ బ్యాంకర్స్
- మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్
- డాక్టర్స్
- సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ [ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, స్టాక్ డెవలపర్ లాంటివన్నీ ఇందులో పెట్టేసా ]
- లాయర్స్
- ఛార్టర్డ్ అకౌంటెంట్స్
- సేల్స్ మేనేజ్ ర్స్
and so on.................