on sunday my freetime
స్త్రీ జాతికీ ఏనాటికీ స్మరణీయ మహనీయ వీరాగ్రణికి.........
సౌందర్యమూ సౌశీల్యమూ నిలువెల్ల........
నెలకొన్న కలభాషిణికి
అభినందన మందారమాలనా గుండెపై నీవుండగా...
దివి తానే భువిపైన దిగివచ్చెనా
దివి తానే భువిపైన దిగివచ్చెనా
ప్రియ భావమే లయరూపమై
అలలెక్కి ఆడింది అణువణువులో
అలలెక్కి ఆడింది అణువణువులో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి