28, జనవరి 2024, ఆదివారం
షేర్ మార్కెట్లో ఎందుకు 95% మందికి నష్ఠాలు వస్తాయి? మార్కెట్ లోకి కొత్తగా వచ్చేవాళ్ళు ట్రేడింగ్ జోలికి వెళ్లకుండా…IPO లు కీ అప్లై చేస్తూ , షేర్స్ కొని అమ్మడం చేస్తేనే మంచిది.. నేను 2023 ఆగష్టు లో ఎంటర్ అయ్యా ఈ అయిదు నెలల లో 3 లాక్స్ టర్న్ ఓవర్ చేశా, అమ్ముతు, కొంటూ….. ముందు గా మంచిఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న…స్టాక్స్ నీ buy చేస్తూ మంచి పోర్టఫోలియో build చేసుకోవాలి.,…యూట్యూబ్ లో వీటి మీద చాలా సమాచారం ఉంది…ముందు తెలుసుకోండి…. ఒక మంచి ఇన్వెస్ట్ మైండ్ సెట్ ఉన్న…వ్యక్తి మాటలు చాలా ఆలోచింప చేసాయి.. అవి ఏంటి అంటే…మనకి మంచి ధంబిర్యానీ తినాలని ఉంది…కానీ మనకి చేసుకోవడం రాదు.. ఇంటిదగ్గర దానిలో expert అయినా ఆమ్మో లేదా…బాగున్నా రెస్టారెంట్ కో వెళ్లి.. బాగా చేయగలిగే చెఫ్ చేసింది తింటాం.. సో అలాగే.. ఇన్వెస్ట్మెంట్ కి అప్లై చేస్తే…. మన దగ్గర డబ్బులు ఉండి, దాని మీద ఫోకస్ పెట్టె టైమ్ లేకో లేదా టెక్నీకల్ అనాలసిస్ చెయ్యలేకపోతె.. ఏమాత్రం సందేహం లేకుండా…ఖచ్చితంగా.. SEBI రిజిస్టర్ పొందిన…. స్టాక్ అనలిస్ట్.. సంప్రదించి…పెట్టుబడులు పెట్టడం చాలా ఉత్తమం.. మినిమం మంత్ కి 500–1000 లోపులో…ఫీ తీసుకుంటూ.. మనకి…లాభాలు తెచ్చిపెట్టే వ్యూహాలు.. ఇస్తారు…ఒక 5 ఇయర్స్ అనుభవం వచ్చాక.. మీకే మార్కెట్ మీద అవగాహనా వస్తుంది…. లైఫ్ లో ఎదగాలి అంటే రిస్క్ తీసుకోవాలి. ఖచ్చితంగా…. రిస్క్ ఎక్కడ లేదు ప్రతి దగ్గర ఉంది….. ప్రతి రోజు ఆఫీస్ కి బైక్ మీద వెళ్తూ, వస్తున్నప్పుడు లేదా రిస్క్……..?? ఆలోచించండి….
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి