28, జనవరి 2024, ఆదివారం

మధుమేహ వ్యాదిని అదుపులో ఉంచే మొక్క ఆకు పేరేమిటి? ..........................Kalidasu Purushotham శ్రీ సర్వోదయ కళాశాలలో ప్రిన్సిపాల్ ,.................. మొక్కలు, మూలికలను నమ్ముకుని ఆరోగ్యం పాడుచేసుకోకండి, తొలి అయిదేళ్లలో అన్ని జాగ్రత్తలు తీసుకొన్న వారు ఆరోగ్యంగా చాలా కాలం జీవిస్తారు. అలోపతిలో మంచి వైద్యం, మందులు ఉన్నాయి. కార్లు, విమానాలు అందుబాటులో ఉన్నా, ఎడ్లబండిలో తిరగాలని కోరుకుంటే తిరగొచ్చు. మధుమేహంలో నష్టపోయిన తర్వాత చేసేదేమీ ఉండదు. రెండు వాస్తవ కథలు చెబుతా. అతను నా మిత్రుడు, ఆదివాసీల మూలికలమీద పరిశోధన చేసే క్రమంలో మధుమేహం వ్యాధికి ఆదివాసీల మూలికలు సేకరించాడు. తర్వాత ఆ మూలికా వైద్యం తనమీద ప్రయోగించి, ఇంగ్లీషు వైద్యాన్ని ఆపేశాడు. రెండు మూడేళ్లలో మూత్రపిండాలు వైఫల్యం చెంది డయాలసిస్ చేయించుకోవడం, కొద్ది కాలంలోనే మరణించడం జరిగాయి. రెండో వ్యక్తి చాలా పెద్ద ప్రభుత్వ ఉద్యోగి. తనకు బిపి, మధుమేహం రెండు నలభై ఏళ్ల వయసులో వచ్చాయి. ఇంగ్లీషు వైద్యం, బాగానే తిరుగుతూ వృత్తిధర్మం నిర్వహించుకుంటూవచ్చారు. 56 ఏళ్ల ప్రాయంలో ఇంగ్లీషు వైద్యాన్ని మాని ఆయుర్వేద వైద్యుడి వద్ద వైద్యం ఆరంభించారు. భార్య, పిల్లలు, మిత్రులు ఎవరి మాటా వినలేదు. మూడేళ్లలో పాదానికి అయిన గాయం మానక wet gangrin గామారింది. సర్జరీ జరుగుతోన్నపుడే వెళ్ళిపోయారు. ఛీఫ్ ఇంజనీర్ ప్రమోషన్ అయి పదవీవిరమణ చేయవలసినవాడు. ఈ రెండు కేసులు కళ్ళారా చూసిన తర్వాత అల్లోపతికి ప్రత్యామ్నాయ చికిత్స మీద నా విశ్వాసం పటాపంచలయింది. ఇంగ్లీషు వైద్యం చేయించుకుంటూ హోమియో, ఆయుర్వేద, యునాని, మూలికా వైద్యము చేయించుకోవచ్చు. పూర్తిగా వాటినే నమ్ముకోవడం సమర్ధనీయం కాదు.

IF YOU OBSERVE THE BEGINNING OF DIABETES, TAKING ENGLISH MEDICINE ……...you are the HERO …..NOTHING WILL WORK ON YOU TO GIVE TROUBLE

Body will give some signals ……diagnosis……...follow the suggestions of the Diabetologist and  Physician ,  you will not observe that you are a diabatic …………

THE AUTHOR

Mr   RAMANJANEYULU DAYINABOYINA 

                                 MCA (A.U) ,   MTECH(JNTUCEH ),     MISTE   ,    N  R   I

Here I will narrate my live example my father was working veterinary department in his department.

2 persons were diabatic  at the age of   (38-41) ……one started medicine and changed his food habits he lasted for 77  years.

Another one went for local practises , he died at the age of 53 by gangrene foot.

 the conclusion 

........................................My observations is after lasting sugar for more than 10 years ……..you started medicine no use  ………be careful first they will start removing one by one fingers of the leg , quality of life will be lost, the diabetologist also say ……I will try ….we will see…….the meaning is out hands……due to many complications

The second observation is it will show in general , the significant impact after 55 years…………..             


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి