IN THIS POST I AM EXPLAINING SOME OF INTERESTING CONCEPTS OF THE BROWSERS AUTHOR IS RAMU .DAYINABOYINA
Internet Explorer కన్నా స్థిరంగా పనిచేస్తుండడం మూలంగా చాలామంది పిసి యూజర్లు ఇటీవలి కాలంలో firefox బ్రౌజర్‌ని ఉపయోగిస్తున్నారు. ఫైర్ఫాక్స్ ని మన అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే బ్రౌజర్ ద్వారానే అన్ని పనులూ నెరవేర్చుకోగలిగేలా ఫైర్ఫాక్స్ విషయంలో అనేక ధర్డ్ పార్టీ ఉచిత add-on
లూ లభిస్తున్నాయి.
అసలు విషయానికి వస్తే మీరు ఫైర్ఫాక్స్ బ్రౌజర్‌ని ఉపయోగిస్తూ,
ఒకే విండోలో ఒకదాని తర్వాత ఒకటి దాదాపు ఓ పదో పన్నెండో వెబ్సైట్లని ఓపెన్ చేశారనుకుందాం.
ఇలా ఓపెన్ చేసేటప్పుడు మనం కొత్తగా వేరే టాబ్లో ఓపెన్ చేసే వెబ్సైట్ ప్రస్తుతం ఉన్న టాబ్కి ప్రక్కనే కొత్త టాబ్లొ ఓపెనవుతుంది.
ఒకవేళ ఇలా ఓపెన్ చేయబడి ఉన్న టాబ్లు మీకు నచ్చిన క్రమంలో అమర్చబడి లేకపోతే వాటిని ముందుకూ వెనుకకూ కూడా రీఅరేంజ్ చేసుకోవచ్చు.
అదెలాగంటే ఏ టాబ్నైతే మీరు మూవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసి కావలసిన దిశలో డ్రాగ్ చేయండి.
ఇంటర్నెట్ బ్రౌజింగ్కి
IE బదులుగా ఫైర్ఫాక్స్ వాడేవారు Network Pipe lining వంటి కొన్ని
సెట్టింగులను మార్చడం ద్వారా
వేగంగా
పనిచేస్తుంది. అయితే
వాటిని
మేన్యువల్‌గా కాన్ఫిగర్ చేయడం
ఇబ్బంది అనుకున్నట్లయితే Fasterfoxఅనే add-on మీ ఫైర్ఫాక్స్
బ్రౌజర్లో
ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో
Prefetching, Cache, Rendering ,కనెక్షన్ స్పీడ్,
పైప్
లైనింగులకు సంబంధించిన రెడీమేడ్ సెట్టింగులు లభిస్తుంటాయి. వాటిని
మీరు
కోరుకున్న విధంగా
సెట్
చేసుకోవచ్చు.
ఆన్లైన్ ద్వారా వ్యాప్తి చెందే
అధికశాతం వైరస్లు, స్పైవేర్లు, adware ల వంటివి
వివిధ
చట్ట
విరుద్ధమైన వెబ్సైట్లలో పొందుపరచబడి ఉండే జావా స్క్రిప్ట్, Active X కంట్రోళ్ళ ద్వారా
మన
సిస్టంలోకి ప్రవేశిన్స్తుంటాయి. ఈ
నేపధ్యంలో ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ద్వారా
మనం
నెట్
బ్రౌజ్
చేసేటప్పుడు కేవలం
మనం
సురక్షితమైనవిగా పేర్కొన్న Yahoo, Google వంటి కొన్ని
వెబ్సైట్లు మాత్రమే మన
పిసిలో
ఆయా
స్క్రిప్ట్‌లను
రన్
చేయగలిగేలా, ఇతర
వెబ్సైట్ల నుండి రన్
అయ్యే
స్క్రిప్ట్‌లు,
ActiveX కంట్రోళ్ళు నిలుపుదల చేయబడేలా No Script అనే add-on లభిస్తుంది.
ఫైర్
ఫాక్స్
బ్రౌజర్లోని
Stop బటన్లోని X గుండ్రని ఆకారంలో కాకుండాప్రేమ
చిహ్నంలో చూపించబడాలంటే Stop in the name of love అనేadd-on ని వాడవచ్చు.
మనం ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఆయా వెబ్ పేజీలను PDF ఫైళ్ళుగా కన్వర్ట్ చేయడానికి ప్రస్తుతం అనేక సాఫ్ట్ వేర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటన్నింటి పని తీరుకు భిన్నంగా పనిచేసే LOOP for FireFox అనే ఫైర్ ఫాక్స్ add-on
విడుదల చేయబడింది.
దీనిని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా వెబ్ పేజీని చూసేటప్పుడు Add URL అనే బటన్ని క్లిక్ చేసిన వెంటనే ఆ వెబ్ పేజీ PDF
ఫైల్‌గా కన్వర్డ్ చేయబడుతుంది.
ఒక ప్రక్క మనం వేరే సైట్లను బ్రౌజింగ్ చేసుకుంటూనే PDF ఫైళ్ళుగా కన్వర్ట్ చేయవలసిన వెబ్ పేజీల లింకుల్ని add
చేసి పెడితే బ్యాక్ గ్రౌండ్లో అవన్నీ మనకు ఇబ్బంది కలిగించకుండా PDF ఫార్మేట్ లోకి కర్వర్ట్ చేయబడుతుంటాయి.
ఫైర్
ఫాక్స్
బ్రౌజర్లో
అడ్రస్
బార్లో about.config అనే కమాండ్ ద్వారా
అనేక
అడ్వాన్స్డ్ సెట్టింగులను ఉపయోగించి ఫైర్ఫాక్స్ మరింత వేగంగా
పనిచేసేటట్లు కాన్ఫిగర్ చేయవచ్చు. అయితే
అందులోని ఏ
సెట్టింగులను ఎలా
మార్చాలో అవగాహన
లేని
వారు
సింపుల్‌గా
FasterFox అనే
add-on ని
డౌన్
లోడ్
చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది
simultaneous connections, pipelining, cache, DNS cache, initial paint delay వంటి పలు సెట్టింగులను మెరుగు
పరచడం
ద్వారా
ఫైర్ఫాక్స్ పని తీరుని
పెంచుతుంది.
కొద్దిసేపు ఎలాంటి
వెబ్
సైట్లు
ఓపెన్
చేయకుండా ఖాళీగా
ఉన్నామనుకోండి. వెంటనే
ఫైర్
ఫాక్స్
విండో
మాయమై
ఆకర్షణీయమైన చిత్రాలతో కూడిన
స్క్రీన్ సేవర్
ప్రత్యక్షమయ్యేలా Fox Saver అనే add-on సయామ్తో ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతేరొజూ కొత్త
చిత్రాలు అప్
డేట్
చేయబడతాయి.
నెట్లో ప్రతీ వెబ్పేజీలోనూ వందలకొద్ది పదాలు పొందుపరచబడి ఉంటాయి.
వాటిలో
మీరు
ఏదైనా
పదాన్ని సెలెక్ట్ చేసుకుని దానిని
google వంటి
సెర్చ్
ఇంజిన్లలో వెదకాలనుకోవచ్చు. దానికి
సంబంధించిన రిఫరెన్సులు చూడాలనుకోవచ్చు. దాన్ని
వేరే
భాషలోకి అనువదించాలనుకోవచ్చు. లేదా
లాప్టాప్ వంటి పదాలను
సెలెక్ట్ చేసుకుని వాటిని
ఆన్లైన్లో కొనుగోలు చేయాలనుకోవచ్చు. లేదా
ఆ
పదాన్ని మీ
స్నేహితునికి మెయిల్
చేయాలనుకోవచ్చు. ఇలా
ఒక
పదాన్ని పట్టుకుని దాదాపు
200లకు
పైగా
వేర్వేరు పనులను
నెరవేర్చిపెట్టే addon నే Make every word interactive with HyperWords.
మీ
ఇంట్లో
చదువుకుంటున్న పిల్లలు ఉన్నారా... ఎంత
సేపు
ఆ
క్లాసు
పుస్తకాలనే ఏమి
చదువుతారు.. కొద్దిగా జనరల్
నాలెడ్జ్‌ని
పెంచే
ప్రయత్నాన్ని చేయండి.
మీరు
ఫైర్ఫాక్స్ బ్రౌజర్‌ని
వాడుతుంటే https://addons.mozilla.org /en-US/firefox/addon/1311 అనే వెబ్ పేజ్‌లో లభించే Quiz Addicts Toolbar అనే చిన్న
టూల్
బార్
addon ని
మీ
కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇది
ప్రతీ
పది
నిముషాలకు ఓ
సారి
ఓ
చక్కని
ప్రశ్నని ఆన్సర్
చేయమని
కోరుతుంది.తర్వాత
సమాధానమూ చూపిస్తుందనుకోండి. మీ
మేధస్సుని పెంచే
వేలకొద్ది ప్రశ్నలు మీ
ఫైర్ఫాక్స్ స్క్రీన్‌పై
ప్రత్యక్షమవుతుంటాయి.
సమస్త
విజ్ఞాన సర్వస్వం వికీపీడియాలో Search ఆప్షన్ని
వెదికి
పట్టుకోవడం కొద్దిగా కష్టం.
మీరు
ఎక్కువగా వికీపీడియాని వాడుతున్నట్లయితే ఆ
వెబ్
సైట్‌లోని అన్ని వెబ్
పేజీల్లో Wikiseek పేరిట ఓ
బాక్స్
పొందుపరచాడానికి Wikisearch Search Extension for Wikipedia అనే ఫైర్ఫాక్స్
addon ని
https://addons.mozilla.org/en-US/firefox/addon/4355 సైడ్ నుండీ ఇన్స్టాల్ చేసుకోండి.
ఈ
మధ్య
కాలంలో
చాలామంది Orkut Scrap ల రూపంలో
ముచ్చటించుకుంటున్నారు. ఈ
నేపధ్యంలో వేరే
టాబ్లో orkutని ఓపెన్
చేయవలసిన అవసరం
లేకుండా నేరుగా
ఇతరుల
స్క్రాప్ బుక్కి స్క్రాప్‌లను
పోస్ట్
చేయడానికి OrkutScrapEasy అనే add on ఉపయోగపడుతుంది. దీనిని
http://addons.mozilla.org/en-US/firefox/addon/2669 అనే వెబ్ పేజి
నుండి
పొందవచ్చు.
మీరొక
వెబ్‌సైట్‌ని బ్రౌజ్
చేస్తున్నారనుకుందాం. అందులో
వేరే
వెబ్‌పేజికి ఒక లింక్
ఉంటే
అందులో
ఏముందో
దాన్ని
క్లిక్
చేసి
ఓపెన్
చేస్తేనే అర్ధమవుతుంది. అయితే
లింక్‌ని ప్రత్యేకంగా ఓపెన్
చేయనవసరం లేకుండా సింపుల్‌గా
లింక్‌పై మౌస్ పాయింటర్ని
పెట్టిన వెంటనే
ఆ
లింక్
యొక్క
ప్రివ్యూ చూపించబడేలా ఏదైనా
సదుపాయం ఉంటే
బాగుంటుంది కదూ!
ఈ
పనిని
నెరవేర్చి పెట్టడానికి https://addons.mozilla.org/en-US/firefox/addon/2207
అనే
వెబ్
పేజీలో
Coolris Previews అనే
add on లభిస్తోంది. దీన్ని
ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే
లింక్‌పై మౌస్‌ని
ఉంచినప్పుడు ప్రక్కనే బ్లూ
బాక్స్
కనిపిస్తుంది. దానిపై
మౌస్‌ని ఉంచితే ఆ
లింక్
ప్రివ్యూ అక్కడే
కనిపిస్తుంది.
కొన్ని
తెలుగు
వెబ్
సైట్లని ఫైర్
ఫాక్స్
లో
ఓపెన్
చేసినప్పుడు పై
చిత్రంలో విధంగా
అక్షరాలు గజిబిజిగా కనిపిస్తుంటాయి.
ఈ పరిస్థితిని అధిగమించి తెలుగు సైట్లలోని సమాచారం ఫైర్ ఫాక్స్ లో సలక్షణంగా కనిపించాలంటే https://addons.mozilla.org/en-US/firefox/addon/873 అనే వెబ్‌పేజీలో కనిపించే Padma అనే add-on ని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ add-on ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత తెలుగు, మలయాళం, తమిళం, మరాఠీ,గుజరాతీ, బెంగాలీ,గుర్ముఖి వంటి వివిధ భాషల్లోని వెబ్పేజీల్లోని సమాచారం సవ్యంగా ఫైర్ఫాక్స్ విండోలో ప్రదర్శింపబడుతుంది. మీ సిస్టమ్ లోని ఫైర్ ఫాక్స్ లో తెలుగు సరిగ్గా కనిపించనప్పుడు ఇది ఉపయుక్తంగా ఉంటుంది.
ఈ పరిస్థితిని అధిగమించి తెలుగు సైట్లలోని సమాచారం ఫైర్ ఫాక్స్ లో సలక్షణంగా కనిపించాలంటే https://addons.mozilla.org/en-US/firefox/addon/873 అనే వెబ్‌పేజీలో కనిపించే Padma అనే add-on ని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ add-on ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత తెలుగు, మలయాళం, తమిళం, మరాఠీ,గుజరాతీ, బెంగాలీ,గుర్ముఖి వంటి వివిధ భాషల్లోని వెబ్పేజీల్లోని సమాచారం సవ్యంగా ఫైర్ఫాక్స్ విండోలో ప్రదర్శింపబడుతుంది. మీ సిస్టమ్ లోని ఫైర్ ఫాక్స్ లో తెలుగు సరిగ్గా కనిపించనప్పుడు ఇది ఉపయుక్తంగా ఉంటుంది.
ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో
మనం
వేర్వేరు ట్యాబ్‌ల క్రింద వేర్వేరు వెబ్సైట్లని బ్రౌజ్ చేసుంటాము కదా!!
అలా
ఓపెన్
చేయబడిన ప్రతీ
ట్యాబ్
ఆకర్షణీయమైన రంగుల్లో చూపించబడితే కళ్లకు
ఇంపుగా
ఉంటుంది కదూ!!
దీనిని
సాధ్యం
చేసేదే
colourful tabs డౌన్లోడ్
చేసుకుని ఆనందించండి.
మీరొక
సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ ని కొన్నారు. అయితే
డ్రైవర్ల సిడి మాత్రం మిస్
అయింది. మరి అలాంటప్పుడుమదర్
బోర్డ్, సౌండ్, డిస్ ప్లే, లాన్
కార్డ్ డ్రైవర్లు ఎలా ఇన్ స్టాల్
చేస్తారు.. కష్టం కదూ? కొంతమంది
కొత్తగా కొన్నకంప్యూటర్ యొక్క
డ్రైవర్ల సిడిని కూడా కొద్దికాలానికే పారేసుకుంటారు.
అలాంటివారు ఆందోళన చెందవలసినఅవసరం లేదు. ఇంటర్నెట్
పై www.pcdrivers.com అనే వెబ్
సైట్లో అన్ని రకాల పాత,
కొత్త హార్డ్ వేర్ పరికరాలడివైజ్
డ్రైవర్లు ఒకేచోట లభిస్తున్నాయి. మీరు చేయవలసిందల్లా మీ
హార్డ్ వేర్ పరికరం యొక్క
మోడల్ని ఎంచుకునిదాని డ్రైవర్ని డౌన్
లోడ్ చేసుకోవడమే. 40 వేలకు పైగా డివైజ్
డ్రైవర్లు ఉన్నాయిక్కడ!
ఇంటర్నెట్
ఎంత అమూల్యమైన జ్ఞానాన్ని ఇస్తుందో అంత చెత్త సమాచారాన్ని
కలిగి ఉంది. ఈ నేపధ్యంలో
మీరుఇంటర్నెట్ ని బ్రౌజ్ చేసేటప్పుడు
పొరబాటున కూడా అశ్లీలమైన వెబ్
సైట్లు, జూదం , హ్యాకింగ్, క్రాకింగ్ వంటి నిషిద్ధసమాచారం
మీ స్క్రీన్ పై ప్రత్యక్షం కాకుండా
నిరోధించాలంటే ProCon Latte అనే add-on ఇన్ స్టాల్ చేసుకోండి.
ఇదిఆయా వెబ్ సైట్లలోని
టెక్స్ట్ ఆధారంగా అభ్యంతరకరమైన వెబ్ సైట్లని అవి
మనకు చేరుకోకముందే నిలిపి వేస్తుంది. అలాగే మనం పేర్కొన్న
కొన్ని వెబ్ సైట్లు మాత్రమె
ఓపెన్ అయి మిగిలిన అన్ని
సైట్లు అసలు ఒపేనే కాని
విధంగాకూడా దీనిని కాం
ఫిగర్ చేయవచ్చు. చిన్న పిల్లలు ఉన్నా
ఇళ్ళలో ఇది ఉపయుక్తంగా ఉంటుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి