నీ తొలిచూపులోనే......
ప్రేమకు పెళ్ళికి వంతెన
వేసిన శుభలేఖలే చూసుకోనా..
వాడిన వన్నెల వలపుల కుంకుమ
తిలకాలుగా దిద్దుకోనా..
నీ ఎదలో నా ఎదనే శారదవై
అనురాగాలుగా మీటు వేళా
....................................
.......................................
......................................
...........................
నీ లయలో... మనసుయ్యాలగా ఊగు వేళా..
కరిగేది ఎన్నాళ్ళకో..
మది ఆలాపనై సాగు వేళా...
...................
.......................
....................
కలిసేది ఎన్నాళ్ళకో..
శుభశకునాలు పలికేటి వేళా
.................................
................................
.................................
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి