నన్ను ఎవరో తాకిరి ..
కన్ను ఎవరో కలిపిరి.ఈ.
చూపులోనే.. ఆపలేని.ఈ. మత్తుమందు జల్లిరి
నన్ను ఎవరో తాకిరి ..
కన్ను ఎవరో కలిపిరి.ఈ.
చూపులోనే.. ఆపలేని.ఈ. మత్తుమందు జల్లిరి
నన్ను ఎవరో చూచిరి ..
కన్నె మనసే దోచిరి.ఈ.
చూపులోనే ఆపలేని.ఈ. మత్తుమందు జల్లిరి
నన్ను ఎవరో.ఒ. చూచిరి ..
కన్నె మనసే దోచిరి.ఈ.
చూపులోనే ఆపలేని.ఈ. మత్తుమందు జల్లిరి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి