మాటే మంత్రము | మనసే బంధము
ఈ మమతే ఈ సమతే | మంగళ వాద్యము
ఇది కళ్యాణం | కమనీయం | జీవితం
ఓ..ఓ..ఓ..
మాటే మంత్రము | మనసే బంధము
నీవే నాలో స్పందించిన
ఈ ప్రియ లయలో | శ్రుతి కలిపే | ప్రాణమిదే
నేనే నీవుగా | పువ్వు తావిగా
సంయోగాల సంగీతాలు విరిసే వేళలో
.................................................................
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి