14, సెప్టెంబర్ 2026, సోమవారం

mr ram.a.dayinaboyina DON’T CARE ....FROM THE BEGINNING .......FOR ME NOT SIX OR 12 MONTHS FOR MY LIFETIME ……………................https://www.youtube.com/shorts/anWBI7VWYCY from ram jaladurgam recent ref......

 
నిజమైన లగ్జరీ అంటేబmwబ్ కార్ కాదు బిజినెస్ క్లాస్ టికెట్ కాదు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఇల్లు కూడా కాదు నిజమైన లగ్జరీ ఏంటంటే ఒక టాక్సిక్ జాబ్ లో నిలబడి ధైర్యంగా ఐ క్విట్ అని చెప్పగలగడం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఇద్దరు ఎంప్లాయీస్ కి నెలకు మూడు లక్షలు సంపాదిస్తున్నారు అనుకుందాం మొదటి వ్యక్తి హోమ్ ఈఎంఐ కార్ ఈఎంఐ క్రెడిట్ కార్డు బిల్స్ చివరికి సేవింగ్స్ కూడా రెండు మూడు నెలలకు మించి ఉండవు. ఇక రెండో వ్యక్తి కూడా 3 లక్షలు సంపాదిస్తున్నాడు కానీ లోన్స్ తక్కువ లైఫ్ స్టైల్ కంట్రోల్ గా ఉంటాయి. 12 నెలల ఫైనాన్షియల్ బఫర్ ఉంటది శాలరీ ఇద్దరికీ సేమే కానీ పవర్ మాత్రం సేమ్ కాదు మొదటి వ్యక్తి బాస్ డిస్రెస్పెక్ట్ చేసిన అగౌరవంగా మాట్లాడినా ఇంటికి వచ్చి బాధపడతాడు అబ్బా ఈ జాబ్ వదిలేయాలని ఉంది అని విసుక్కుంటాడు కానీ మండే ఉదయం మళ్ళీ ఆఫీస్ కి వెళ్తాడు ఎందుకంటే అతను జాబ్ మాత్రమే వదిలేయడం లేదు ఈఎంఐ ఫీజులు బిల్స్ అన్ని కూడా కొనసాగించాలి కదా అదే పరిస్థితి రెండో వ్యక్తికి వస్తే అతను చాలా కాంగా నిశ్శబ్దంగా కంపెనీని వదిలి వెళ్ళిపోతాడు దిస్ ఇస్ నాట్ మై వర్కింగ్ ప్లేస్ అని చెప్పగలడు అట్లా బయటికి రావాలంటే అదే ఫైనాన్షియల్ ఫ్రీడమ లో చాలా మంది మాట్లాడని అస్సలు విషయం. డబ్బులు సంపాదించడం అంటే ఎక్కువ వస్తువులు కొనగలగడం మాత్రమే కాదు కొన్ని విషయాలకి నో చెప్పగలిగే స్తోమత కూడా ఉండడం బ్యాడ్ బాస్ కినో టాక్సిక్ వర్క్ ప్లేస్ కినో మీ వాల్యూస్ కి వ్యతిరేకంగా చేసే పనికి కూడా నో చెప్పగలగడం అందుకే వెల్త్ బిల్డ్ చేసేటప్పుడు నెట్ వర్త్ మాత్రమే చూడకండి మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ నంబర్స్ ని కూడా తెలుసుకోవాలి. రేపు మీ ఇన్కమ్ జీరో అయితే ఎన్ని నెలలు మీరు ఏ పానిక్ లేకుండా జీవించగలరు మూడు నెలలు ఆరు నెలలు 12 నెలలు ఎందుకంటే అసలైన లగ్జరీ నేను ఏం కొనగలను అనేది కాదు అసలు నేను ఏం భరించాల్సిన అవసరం లేదు ఎంత తొందరగా బయట పడగలను అని చెప్పగలగడం కూడా రియల్ లగ్జరీ ఇప్పుడు మీరు కోరుకుంటున్న రియల్ లగ్జరీ ఏంటో కామెంట్ బాక్స్ లో చెప్పండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి