ఒక్క రోజుల డబ్బు ఖర్చు పెట్టడు గొప్పతనం కాదు జీవితకాలం ప్లానింగ్ తోని బతకడం గ్రేట్ చచ్చిపోయిన తర్వాత శవం ఖర్చులకు కూడా కొందరికి పైసలు లేవు గంత ఘోరంగా బతుకుతున్నారా ప్లానింగ్ ఉండొద్దా ఒక్కరోజు ప్లానింగ్ కాదు సంవత్సరం ప్లానింగ్ కాదు 10 సంవత్సరాల తర్వాత ఏంది 20 సంవత్సరాల తర్వాత ఏంది 50 సంవత్సరాల తర్వాత ఏంది YouTube లో చూసేటోళ్ళు కూర్చున్నవాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటది ఇంత వరుతున్నావ్ నువ్వేం పడగొరుతున్నావ్ అని నన్ను అడుగుతారు నా రిటైర్మెంట్ ఇన్కమ్ నా దగ్గర రెడీ ఉంది ఇప్పుడే యస్ ఆన్ టుడే నా రిటైర్మెంట్ ఇన్కమ్ నా దగ్గర రెడీ ఉంది.
యస్ ఆన్ టుడే నా దగ్గర అసెట్స్ ఉన్నాయి యస్ ఆన్ టుడే నా లైఫ్ పర్ఫెక్ట్ గా ఉంది మూడు కార్లు కొనుక్కున్న 10 కంట్రీలు తిరిగివచ్చిన లైఫ్ హ్యాపీగా ఉంది సిస్టమాటిక్ ప్లానింగ్ తో నడుస్తున్నా ఒకప్పుడు నాకు ప్లానింగ్ లేదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి