31, డిసెంబర్ 2012, సోమవారం
MAY ALL THE DREAMS COME TRUE IN 2013 FOR ALL Dr DESHMUKH(MUMBAI) , Mr KAMALAKARAO (HYD), Dr SURESH (KERALA), Mr RAJESH(KERALA),Dr AHIRE(AURANAGABAD),& PROFESSOR RAMANJANEYULU DAYINABOYINA(HYD),MURTHY(KERALA)).........PHIPLIPINES AND CUBANS
25, డిసెంబర్ 2012, మంగళవారం
22, డిసెంబర్ 2012, శనివారం
Telugu Rendering in Ubuntu Linux
Posted on October 15, 2006 by Mr Dr
– Updated –
To get correct
rendering of telugu in Ubuntu GNU/Linux enter these commands in your favorite
Terminal :
(Read Telugu)
For Ubuntu
Latest Versions (>= 9.10 Karmic Koala):
·
sudo apt-get
install ttf-telugu-fonts language-pack-te
·
Restart any application which is opened to take the effect (Such as
Firefox)
·
You are done! Enjoy the telugu font – Test page : http://te.wikipedia.org
** Ubuntu
developers included Lohit font in ttf-telugu-fonts package in the latest
versions
Check out these
Telugu Pages to see if you got it right - http://te.wikipedia.org or http://www.swecha.org/?q=node/23
If you want to
type in telugu enter following commands too (SCIM way):
(Input Telugu)
In Ubuntu
Latest Version (>= 6.10 Edgy):
·
sudo apt-get
install scim-m17n
·
wget
'http://cvs.m17n.org/viewcvs/m17n/m17n-contrib/im/te-rts.mim?view=co' -O
te-rts.mim
·
sudo mv te-rts.mim
/usr/share/m17n/
* I prefer RTS
input style for telugu because it is easy.
To run SCIM
(i.e., Telugu Input) whenever you login into GNOME, do this – Open
gnome-session-properties ( System > Preferences > Sessions ),
Click Add button in Startup Programs tab, fill the Name and Command as scim,
Restart the Gnome session or just run scim command from terminal.
After restart,
now you can type telugu everywhere (at GTK, Qt ). Just right click where you
want to type telugu select input method as SCIM, and press ctrl+space to switch
from telugu to english or english to telugu.
You have to
select the telugu language from the scim toolbox.
Enjoy :)
పండగ చేసుకో ఇక…
My GNOME
desktop in Telugu
Got very
excited with the Telugu language (మాతృ భాష) in Linux ?
You can get
complete Telugu Desktop in GNOME, Do this…
- sudo apt-get install language-pack-gnome-te-base language-pack-gn
- Open System > Administration > Language Support
- Check Telugu Support, Click Apply.
- Then Restart Ubuntu. You are done. మొత్తం తెలుగు వస్తది ర బై. :)
In Ubuntu
Dapper & Ubuntu Edgy :
·
sudo apt-get install ttf-telugu-fonts ttf-indic-fonts language-pack-te
·
sudo cp fonts.cache-1 /usr/share/fonts/truetype/ttf-telugu-fonts
·
sudo fc-cache
Be the first to
like this.
This entry was
posted in telugu, ubuntu and
tagged gutsy, hardy,
linux,
render,
rendering,
scim,
telugu,
ubuntu.
Bookmark the permalink.
Responses to Telugu Rendering in Ubuntu Linux
20, డిసెంబర్ 2012, గురువారం
HERE U CAN GET SOME ANSWERS IN U R REGIONAL LANGUAGE
http://www.computerexplore.com/2012/02/ip-address-part-1.html#.UNO2nayi02E
like IP network and many more here some notes is available so why we have to reinvent the wheel
press the above sited link and go through if u need
like IP network and many more here some notes is available so why we have to reinvent the wheel
press the above sited link and go through if u need
- యునిక్స్ ఆపరేటింగ్ సిస్టం పార్ట్ - 2
- యునిక్స్ ఆపరేటింగ్ సిస్టం పార్ట్ - 1
- IP Address అంటే ఏమిటి అది ఎలా పని చేస్తుంది Part 1
- రిజిస్ట్రీ ఎడిటర్ సలహాలు సూచనలు - 4
- విండోస్ హోమ్ గ్రూప్ వలన ఉపయోగాలు
- ఉచితంగా లభించే సెక్యూరిటీ టూల్స్
- Wifi Router కాన్ఫిగర్ చేయడం
- విండోస్ 7 రిపేర్ డిస్క్ క్రియేట్ చేయడం
- రిజిస్ట్రీ ఎడిటర్ సలహాలు సూచనలు - 3
- ఫైర్ వాల్ అంటే ఏమిటి..? అది ఎలా పని చేస్తుంది..?
- రిజిస్ట్రీ ఎడిటర్ సలహాలు సూచనలు - 2
- VMWare Workstation లో విండోస్ 7 ఇన్ స్టాల్ చేయడం ఎలా..?
- Windows XP ఇన్ స్టాల్ చేయడం ఎలా..?
- స్టీవ్ జాబ్స్
- కంప్యూటర్ టిప్స్ & ట్రిక్స్
- సేఫ్ గా ఉంచే సెక్యూరిటీ టూల్స్
- లినక్సు గురించి తెలుసుకుందాం పార్ట్ -1
- డ్రైవర్స్ బ్యాక్ అప్ తీయడం ఎలా?
- జావా వలన ఉపయోగాలు ఏమిటి?
- బిల్ గేట్స్
- విండోస్ 7 ఇన్ స్టాల్ చేయడం ఎలా? Part 1
- బిల్ గేట్స్
- రిజిస్ట్రీ ఎడిటర్ సలహాలు సూచనలు
- విండోస్ 7 షార్ట్ కట్స్
- క్లౌడ్ కంప్యూటింగ్
- ఆడ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం
- ఆపరేటింగ్ సిస్టం
- మోసాల పుట్టలు డేటా ఎంట్రీ వర్కలు
- SSL లేదా TLS అనే పదాలకు అర్ధం ఏమిటి?
- విండోస్ 7 Bootable USB డ్రైవ్ ని తయారు చేయడం ఎలా?
- కంప్యూటర్ ఎందుకు క్రాష్ అవుతుంది..?
- మన ఫైళ్ళను ఇతరులు ఓపెన్ చేయకుండా....
- 3G అంటే ఏమింటి, ప్రయోజనాలు ఏమిటి?
16, డిసెంబర్ 2012, ఆదివారం
Windows XP Lo Welcome screen chupinchakunda undalante!
Win 2000/XP ఆపరేటింగ్ సిస్టమ్‌లను బూట్ చేసేటప్పుడు ప్రారంభంలో Welcome స్క్రీన్ చూపించబడకుండా దాచి వేయబడాలంటే Start>Run కమాండ్ బాక్స్‌లో gpedit.msc అని టైప్ చేసి గ్రూప్ పాలసీ ఎడిటర్‌లోకి వెళ్ళి Computer Configuration>Administrative Templates>System>Logon అనే విభాగంలోకి వెళ్ళి కుడిచేతి వైపు Dont display the Getting Started welcome screen at logon అనే ఆప్షన్‌ని మౌస్‌తో డబుల్ క్లిక్ చేసి Enabled గా సెట్ చేయండి. ఇకపై వెల్‌కమ్ స్క్రీన్ చూపించబడదు
How to "Delete Windows administrator Password" without any software
Method 1
Boot up with DOS and delete the sam.exe and sam.log
files from Windows\system32\config in your hard drive. Now when you boot up in NT the password on your built-in administrator account which will be blank (i.e No password). This solution works only if your hard drive is FAT kind. Method 2 Step 1.Put your hard disk of your computer in any other pc . Step 2.Boot that computer and use your hard disk as a secondary hard disk (D'nt boot as primary hard disk ). Step 3.Then open that drive in which the victim’s window(or your window) is installed. Step 4.Go to location windows->system32->config Step 5.And delete SAM.exe and SAM.log
Step 6.Now remove hard disk and put in your computer.
Step 7.And boot your computer :-) |
|
Mee secrete file ni dachukovataniki Best trick
మీ సీక్రెట్ ఫైల్స్ ను ఎవరూ సులభంగా గుర్తుపట్టకుండా ఏ ఫార్మాట్ లో
ఉన్న ఫైల్ నైనా ఇమేజి రూపంలోకి మార్చి పెట్టకోవడానికి ఈ ట్రిక్ చాలా వరకు
ఉపయోగపడుతుంది. మరి మీ ఫైల్స్ ను ఇమేజిలుగా ఎలా మార్చాలో తెలుసుకుందామా.
ఇలా చేయడానికి ఏదో ఒక ఇమేజి ఫైల్ అవసరమవుతుంది. క్రింద గమనించండి. ఈ రెండు
ఫైల్స్ లో ఇపుడు ram.swf ను మనము హైడ్ చేద్దాము. మరి ram.swf ను హైడ్
చేయడానికి ఏదో ఒక ఇమేజి ఫైల్ అవసరమవుతుంది కదా? క్రింద ఉన్న bg.jpg ని
ఇక్కడ ఇమేజి ఫైల్ లాగా వాడుదాము.
1. మొదట ram.swf ఫైల్ ను క్రింద చూపిన విధంగా ram.rar ఫైల్ గా మార్చండి.
2. Start మెనూలో Run ను క్లిక్ చేయండి.
3. Run డైలాగ్ బాక్స్ లో cmd అని టైప్ చేసి Enter ప్రెస్ చేయండి.
4. ఇపుడు cd\ అని టైప్ చేసి Enter ప్రెస్ చేయండి.
5. వెంటనే copy /b bg.jpg + ram.rar new.jpg అని టైప్ చేసి Enter ప్రెస్ చేయండి. (ఇక్కడ new.jpg అంటే మనము కొత్తగా ram.rar దాచి పెట్టడానికి ఇమేజ్ ఫైల్ ను క్రియేట్ చేస్తున్నాము కదా..అదే new.jpg)
చూశారా ..new.jpg ఫైల్ ను..
ram.rar ఫైల్ new.jpg గా మారిపోయిందన్నమాట.. ఇక మీ కంప్యూటర్లో ఎవరు ఆ ఫైల్ ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించినా కూడా అందులోని ఇమేజి మాత్రమే ఓపెన్ అవుతుంది.
మరి new.jpg ఫైల్ ను తిరిగి ram.rar గా మార్చడం ఎలా అని ఆలోచిస్తున్నారా? వెరీ సింపుల్...new.jpg ని ram.rar గా రీనేమ్ చేయడమే..రీనేమ్ చేసిన వెంటనే మీ ram.rar ఫైల్ లో అంతకు ముందు ఏ ఫైల్స్ ఉన్నాయో అన్నీ ఉంటాయి....ఇలా ఇమేజి వెనుక మీ ఫైల్స్ ను హైడ్ చయాలంటే ముందుగా ఆ ఫైల్స్ ను rar ఫైల్స్ గా మార్చుకోండి.

WINDOWS-XP CLEAN INSTALLATION
మొదట మీ దగ్గర ఉన్న విండోస్ ఎక్స్ పీ సీడీని Cd Drive లో
పెట్టండి.తరువాత మీ సిస్టంని రీస్టార్ట్ చేసి సిస్టం స్టార్టప్ లో మీ మదర్
బోర్డ్ ని బట్టీ F2 లేదా Del కీలను ప్రెస్ చేసి BIOS menu లోకి ఎంటర్ అయ్యి
బూట్ మెనూలో first boot device గా సీడి రామ్ ని సెట్ చేసి సేవ్
చెయ్యండి.వెంటనే మీరు చేసిన సెట్టింగులు సేవ్ చేయబడి మీ సిస్టం రీస్టార్ట్
చేయబడుతుంది. తరువాత విధానాన్ని స్టెప్ బై స్టెప్ గా వివరంగా చూడండి. పైన
చెప్పిన అన్ని సెట్టింగులూ పూర్తయి రీస్టార్ట్ అయ్యి స్టార్టప్ లో ఈ క్రింద
చూపిన విధంగా press any - to boot from cd అని అలర్ట్ వస్తుంది.వెంటనే
మీరు కీబోర్డ్ లోని ఏదైనా కీని ప్రెస్ చెయ్యండి.
వెంటనే క్రింద చూపిన విధంగా set up is inspecing your computer's hardware configaration అని వస్తుంది.
దాదాపుగా వెంటనే ఈ క్రింద చూపిన విధంగా Windows setup అని వచ్చి కొన్ని ఫైళ్లను ఆటోమేటిక్ గా మీ సిస్టంలోకి లోడ్ చేస్తుంది.
కొంత సేపటికి విండోస్ ఫైళ్ళను కాపీ చేయడం పూర్తయిన తరువాత ఈ క్రింద పటంలో చూపిన విధంగా xp ని ఏ రకంగా ఇన్ స్టాల్ చెయ్యాలో అడుగుతుంది.మనకి ఫ్రెష్ గా ఎక్స్ పీ ఇన్ స్టాల్ కావాలి కాబట్టి తెరపట్టు అడుగున సూచించిన విధంగా కీ బోర్డ్ మీద ఉండే ఎంటర్ కీని ప్రెస్ చెయ్యండి.
తరువాత క్రింద తెరపట్టు లోని విధంగా స్క్రీన్ ప్రత్యక్షమై లైసెన్స్ అగ్రిమెంట్ ని చూపిస్తుంది.అప్పుడు F8 ప్రెస్ చెయ్యండి.
వెంటనే క్రింది విధంగా తెర ప్రత్యక్షమవుతుంది.అప్పుడు కీ బోర్డ్ మీద ఉండే ఎంటర్ కీని ప్రెస్ చెయ్యండి.కొన్ని సార్లు windows has detected previous version of windows అనే అలర్ట్ వస్తుంది.ఇలా ఎందుకు వస్తుందంటే ఒకవేళ ఇదివరకే మీ కంప్యూటర్ లో విండోస్ ఎక్స్ పీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ స్టాల్ అయి ఉండటం.అలా వచ్చినప్పుడు సింపుల్ గా కీ బోర్డ్ మీద Esc కీని ప్రెస్ చెయ్యండి.
తరువాత క్రింద చూపిన విధంగా మీ హార్డ్ డిస్క్ లోని పార్టీషన్ లను,అన్ పార్టీషన్డ్ స్పేస్ ని చూపిస్తుంది.నా దగ్గర 4 జీబీ హార్డ్ డిస్క్ ఉంది.క్రింద గమనించండి దానిలో నా హార్డ్ డిస్క్ పార్టీషన్ ఇంకా చెయ్యలేదు.
కొత్త పార్టీషన్ ని క్రియేట్ చెయ్యాలంటే c ప్రెస్ చెయ్యండి.వెంటనే ఈ క్రింది విధంగా వస్తుంది.అప్పుడు అక్కడ మీ పార్టీషన్ ఎంత ఉండాలో Mega Byte లలో ఎంటర్ చేసి కీ బోర్డ్ మీద ఉండే ఎంటర్ కీని ప్రెస్ చెయ్యండి.
వెంటనే ఈ క్రింది విధంగా పార్టీషన్ ప్రత్యక్షమవుతుంది.
తరువాత ఆ పార్టీషన్ హైలైట్ అయ్యేలా చేసి తరువాత కీబోర్డ్ లోని ఎంటర్ కీని ప్రెస్ చెయ్యండి.అప్పుడు వెంటనే ఈ క్రింది విధంగా స్క్రీన్ ప్రత్యక్షమౌతుంది.
అప్పుడు పైన చూపిన విధంగా format the partition using NTFS file system హైలైట్ చేసి ఎంటర్ చెయ్యండి. తరువాత ఈ క్రింద స్క్రీన్ లో చూపినట్లు వస్తుంది.అప్పుడు కీబోర్డ్ లోని ఎంటర్ కీని ప్రెస్ చెయ్యండి.మరొక విషయం ఏమిటంటే ఈ ఒక్క స్క్రీన్ షాట్ మాత్రం కొన్ని వెర్షన్లలో రావచ్చు రాకపోవచ్చు అది పెద్ద ప్రాబ్లం కాదు.ఇది విండోస్ ఎక్స్ పీ హోమ్ లో ఉంది ప్రీమియమ్ వెర్షన్ లో లేదు.
తరువాత క్రింది విధంగా set up is formatting అని వస్తుంది.
ఫార్మాట్ చెయ్యడం పూర్తయిన తరువాత ఒక క్షణం లో set up is copying files అని వస్తుంది.
సెటప్ కావలసిన ఫైళ్ళన్నీ లోడ్ చేసుకున్న తరువాత ఈ రకంగా స్క్రీన్ ప్రత్యక్షం అవుతుంది.
చివరగా క్రింది విధంగా స్క్రీన్ వచ్చి సిస్టం ఆటోమేటిక్ గా పదిహేను సెకండ్లలో రీస్టార్ట్ అవుతుంది.అప్పుడు ఎంటర్ చేస్తే వెయిట్ చేసే పనిలేకుండా వెంటనే రీస్టార్ట్ అవుతుంది.
తరువాత ఈ క్రింది విధంగా బూట్ స్క్రీన్ కనిపిస్తుంది.
కొంతసేపటి తరువాత ఈ క్రింద విధంగా ఇన్ స్టాలేషన్ ప్రోసెస్ స్టార్ట్ అవుతుంది.
కొంతసేపటి తరువాత Regional and Language Options అని ఒక విండో ఓపెన్ అవుతుంది.అప్పుడు వెంటనే Next పై క్లిక్ చెయ్యండి.
తరువాత వచ్చే విండోలో Name బాక్స్ లో మీ పేరు ఎంటర్ చెయ్యండి.ఆర్గనైజేషన్ అన్న చోట ఏమీ టైప్ చెయ్యకపోయినా పర్వాలేదు.తరువాత Next ని క్లిక్ చెయ్యండి.
తరువాత విండోలో ప్రోడక్ట్ కీని ఎంటర్ చెయ్యండి.
తరువాత మీ కంప్యూటర్ పేరు ఎంటర్ చెయ్యండి.
తరువాత వచ్చే స్క్రీన్ లో Date and Time Settings మీ ఇష్టం వచ్చినట్లు సెట్ చేసుకొని Next పై క్లిక్ చెయ్యండి.
ఒక అరగంట లోపు ఇన్ స్టలేషన్ పూర్తి అవుతుంది.అప్పుడు సిస్టం ఆటోమేటిక్ గా రీస్టార్ట్ అవుతుంది.
తరువాత కొన్ని సెట్టింగ్స్ మరియూ యూజర్ నేమ్స్ ఇవ్వవలసి ఉంటుంది.అవసరాన్ని బట్టీ అవన్నీ పూర్తి చేసి చివరగా కనబడే ఫినిష్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీ విండోస్ ఎక్స్ పీ మీ సేవకు సిద్దం. Note :- ఇక్కడ చూపించినది విండోస్ హోమ్ వెర్షన్ కి సంభందించిన స్క్రీన్ షాట్స్.ఇక్కడ చూపించిన కొన్ని స్క్రీన్ షాట్స్ ప్రీమియం వెర్షన్ లో ఉండవు నేరుగా తరువాతి స్టెప్ లోకి ఎంటర్ అవుతాయి.

How to Install Windows 7 and Office 2010 Using VMWare Workstation - A Tutorial
ఈ పోస్ట్ లో ఉపయోగించిన 60 స్క్రీన్ షాట్ లను పూర్తిగా చూడండి
వర్చ్యువల్ మెషిన్ ని ఉపయోగించి మనం మన హోస్ట్ ఆపరేటింగ్ సిస్టం తొ పాటు అనేక ఊహాత్మకమైన గెస్ట్ ఆపరేటింగ్ సిస్టం లను రన్ చేసుకోవచ్చు. ఇలా రన్ చేసుకోవటానికి కొన్ని సాఫ్ట్ వేర్ లు అందుబాటులో ఉన్నాయి, వాటిలో నేను పరిశీలించిన వాటిలొ అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తున్నది VMWare Workstation. నా సిస్టం లొ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టం (ఒరిజినల్ గా ఇన్స్టాల్ చేసినది విండోస్ విస్టా అల్టిమేట్ SP1. దానితొ పాటు గెస్ట్ ఆపరేటింగ్ సిస్టం లుగా విండోస్ ఎక్స్ పి. ప్రొఫెషనల్ SP2, మరియు విండొస్ 7 అల్టిమేట్. నేను పరిశీలించిన వర్చ్యువల్ మెషిన్ సాఫ్ట్ వేర్ లు: 1.You are not allowed to view links. Register or Login to view., 2. You are not allowed to view links. Register or Login to view. , 3. You are not allowed to view links. Register or Login to view. , 4. You are not allowed to view links. Register or Login to view.. క్రింద ఇమేజ్ చూడండి. ఒక కంప్యూటర్ లోనే అనేక కంప్యూటర్లు, ఆపరేటింగ్ సిస్టం లు, వాటిలొ మరిన్ని అప్లికేషన్లు
Image has been scaled down 42% (600x375). Click this bar to view original image (1024x640). Click image to open in new window.
ముందుగా మనం VMWare Workstation ను, ఆఫీస్ 2010 ఇనస్టాలర్ ఫైల్స్ ను రెడిగా ఉంచుకోవాలి. ముందుగా VMWare Workstation ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత దానిని రన్ చేసినపుడు క్రింది విధంగా మెయిన్ విండొ ఓపెన్ అవుతుంది.
Image has been scaled down 13% (600x492). Click this bar to view original image (682x559). Click image to open in new window.
ఇక క్రింది వరుస బొమ్మలలొ వివరించిన విధంగా ఒక్కో స్టెప్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి బొమ్మలోనూ ఉన్న వివరణ ను చూడండి. అదే వరుసలో ప్రయత్నం చేయండి. ఇపుడు హార్డ్ వేర్ కష్టమైజేషన్ విండోలను చూడండి
Image has been scaled down 2% (600x439). Click this bar to view original image (611x447). Click image to open in new window.
ఇక మామూలుగా మన విండోస్ ఇన్స్టాలేషన్ ప్రక్రియ మొదలౌతుంది. క్రింది వరుసబొమ్మలు చూడండి.
Image has been scaled down 23% (600x472). Click this bar to view original image (776x610). Click image to open in new window.
విండొస్ 7 ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తయింది కదా. మనం ఇపుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2010 (ట్వెంటీ టెన్ అని పిలుస్తారు) ఇన్స్టాలేషన్ మరియు దానిలో లభ్యమయ్యే వివిధ అప్లికేషన్లను క్రింది వరుసబొమ్మలలో చూస్తాము.
Image has been scaled down 9% (600x540). Click this bar to view original image (656x590). Click image to open in new window.
చివరగా విండోస్ 7 వర్చ్యువల్ మెషిన్ లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వెర్షన్ 8 లో మన మహిగ్రాఫిక్స్ ఫోరం ను ఓపెన్ చేసి దానిలో నేను చేసిన పోస్ట్ చూద్దాం. క్రింది బొమ్మలు చూడండి.
Image has been scaled down 27% (600x540). Click this bar to view original image (820x737). Click image to open in new window.

ఇక పై క్రింది బొమ్మలో చూపిన విధంగా విండోస్ 7 ను ఉపయోగించుకోవచ్చు.
Image has been scaled down 27% (600x540). Click this bar to view original image (820x737). Click image to open in new window.
|
|
|
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)