16, డిసెంబర్ 2012, ఆదివారం

How to Install Windows 7 and Office 2010 Using VMWare Workstation - A Tutorial

ఈ పోస్ట్ లో ఉపయోగించిన 60 స్క్రీన్ షాట్ లను పూర్తిగా చూడండి

వర్చ్యువల్ మెషిన్ ని ఉపయోగించి మనం మన హోస్ట్ ఆపరేటింగ్ సిస్టం తొ పాటు అనేక ఊహాత్మకమైన గెస్ట్ ఆపరేటింగ్ సిస్టం లను రన్ చేసుకోవచ్చు. ఇలా రన్ చేసుకోవటానికి కొన్ని సాఫ్ట్ వేర్ లు అందుబాటులో ఉన్నాయి, వాటిలో నేను పరిశీలించిన వాటిలొ అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తున్నది VMWare Workstation. నా సిస్టం లొ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టం (ఒరిజినల్ గా ఇన్స్టాల్ చేసినది విండోస్ విస్టా అల్టిమేట్ SP1. దానితొ పాటు గెస్ట్ ఆపరేటింగ్ సిస్టం లుగా విండోస్ ఎక్స్ పి. ప్రొఫెషనల్ SP2, మరియు విండొస్ 7 అల్టిమేట్. నేను పరిశీలించిన వర్చ్యువల్ మెషిన్ సాఫ్ట్ వేర్ లు: 1.You are not allowed to view links. Register or Login to view., 2. You are not allowed to view links. Register or Login to view. , 3. You are not allowed to view links. Register or Login to view. , 4. You are not allowed to view links. Register or Login to view..

క్రింద ఇమేజ్ చూడండి. ఒక కంప్యూటర్ లోనే అనేక కంప్యూటర్లు, ఆపరేటింగ్ సిస్టం లు, వాటిలొ మరిన్ని అప్లికేషన్లు

Image has been scaled down 42% (600x375). Click this bar to view original image (1024x640). Click image to open in new window.
[Image: gg.gif]


ముందుగా మనం VMWare Workstation ను, ఆఫీస్ 2010 ఇనస్టాలర్ ఫైల్స్ ను రెడిగా ఉంచుకోవాలి.

ముందుగా VMWare Workstation ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత దానిని రన్ చేసినపుడు క్రింది విధంగా మెయిన్ విండొ ఓపెన్ అవుతుంది.

Image has been scaled down 13% (600x492). Click this bar to view original image (682x559). Click image to open in new window.
[Image: 1-7.jpg]


ఇక క్రింది వరుస బొమ్మలలొ వివరించిన విధంగా ఒక్కో స్టెప్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి బొమ్మలోనూ ఉన్న వివరణ ను చూడండి. అదే వరుసలో ప్రయత్నం చేయండి.

[Image: 2-7.gif]

ఇపుడు హార్డ్ వేర్ కష్టమైజేషన్ విండోలను చూడండి

Image has been scaled down 2% (600x439). Click this bar to view original image (611x447). Click image to open in new window.
[Image: 3-5.gif]


ఇక మామూలుగా మన విండోస్ ఇన్స్టాలేషన్ ప్రక్రియ మొదలౌతుంది. క్రింది వరుసబొమ్మలు చూడండి.

Image has been scaled down 23% (600x472). Click this bar to view original image (776x610). Click image to open in new window.
[Image: 4Installation.gif]


విండొస్ 7 ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తయింది కదా. మనం ఇపుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2010 (ట్వెంటీ టెన్ అని పిలుస్తారు) ఇన్స్టాలేషన్ మరియు దానిలో లభ్యమయ్యే వివిధ అప్లికేషన్లను క్రింది వరుసబొమ్మలలో చూస్తాము.

Image has been scaled down 9% (600x540). Click this bar to view original image (656x590). Click image to open in new window.
[Image: 4Office2010.gif]


చివరగా విండోస్ 7 వర్చ్యువల్ మెషిన్ లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వెర్షన్ 8 లో మన మహిగ్రాఫిక్స్ ఫోరం ను ఓపెన్ చేసి దానిలో నేను చేసిన పోస్ట్ చూద్దాం. క్రింది బొమ్మలు చూడండి.

Image has been scaled down 27% (600x540). Click this bar to view original image (820x737). Click image to open in new window.
[Image: 60.jpg]


Image has been scaled down 27% (600x540). Click this bar to view original image (820x737). Click image to open in new window.
[Image: 61.jpg]


Image has been scaled down 27% (600x540). Click this bar to view original image (820x737). Click image to open in new window.
[Image: 62.jpg]


ఇక పై క్రింది బొమ్మలో చూపిన విధంగా విండోస్ 7 ను ఉపయోగించుకోవచ్చు.

Image has been scaled down 27% (600x540). Click this bar to view original image (820x737). Click image to open in new window.
[Image: 63.jpg]





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి