8, డిసెంబర్ 2012, శనివారం

How to Remove/Change Windows XP Administrator Password - Tutorial in Telugu

Windows XP Administrator password మరచిపోయిన సందర్భంలో Windows XP Installation CD ద్వారా పాస్వర్డ్ డెలిట్ చేయటం లేదా మార్చడం ఎలాగో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

1. CD Drive లో Windows XP Installation CD ఇన్సెర్ట్ చేసి సిస్టమ్ ను రీస్టార్ట్ చేయండి.
2. స్క్రీన్ పై “Press any - to Boot from CD or DVD” అనే మెసేజి కనిపించిన వెంటనే కీబోర్డ్ లో ఏదో ఒక కీని ప్రెస్ చేయండి.
3. తర్వాత CD/DVD నుంచి విండోస్ ఫైల్స్ సిస్టమ్ లోకి కాపీ అవడం జరుగుతుంది. ఫైల్స్ కాపీ అయిన తర్వాత క్రింది విధంగా మెసేజి కనిపిస్తుంది. వెంటనే ENTER ప్రెస్ చేయండి.


Image has been scaled down 11% (600x430). Click this bar to view original image (669x479). Click image to open in new window.
[Image: winxp-admin-pass-01.jpg]


4. ఇపుడు Windows XP Licensing Agreement కనిపిస్తుంది. యాక్సెప్ట్ చేయటానికి కీబోర్డులో F8 ను ప్రెస్ చేయండి.
Image has been scaled down 11% (600x457). Click this bar to view original image (669x509). Click image to open in new window.
[Image: winxp-admin-pass-02.jpg]


5. తర్వాత క్రింది విధంగా Windows XP Repair చేయటానికి కావలసిన ఆప్షన్స్ చూపబడతాయి. ఫస్ట్ ఆప్షన్ మెసేజి ప్రకారం కీబోర్డ్ లో R ను ప్రెస్ చేయండి. ఇపుడు మీ హార్డ్ డిస్క్ ఫైల్ సిస్టమ్ చెక్ చేయబడుతుంది. అనంతరం విండోస్ ఫైల్స్ కాపీ చేయబడతాయి. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొదలవుతుంది.
Image has been scaled down 11% (600x418). Click this bar to view original image (669x466). Click image to open in new window.
[Image: winxp-admin-pass-03.jpg]


6. తర్వాత క్రింది విధంగా కనిపించే స్క్రీన్ లో లెఫ్ట్ సైడ్ Installing Windows యాక్టివేట్ అవగానే Shift + F10 ప్రెస్ చేయండి. ఇపుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ లో NUSRMGR.CPL అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇపుడు యూజర్ అకౌంట్స్ యాక్సెస్ చేయగలుగుతారు.
Image has been scaled down 11% (600x474). Click this bar to view original image (669x528). Click image to open in new window.
[Image: winxp-admin-pass-04.jpg]


7. క్రింది విధంగా మెసేజి కనిపించినపుడు మీకు కావలసిన పాస్వర్డ్ సెట్ చేయండి. పాస్వర్డ్ వద్దనుకుంటే ఖాళీగా వదిలేయండి.
Image has been scaled down 11% (600x477). Click this bar to view original image (669x531). Click image to open in new window.
[Image: winxp-admin-pass-05.jpg]

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి