Windows
XP లో Windows Updates,spyware cheking మరియు కొన్ని ఫైల్ షేరింగ్ కోసం
డిఫాల్ట్ గా మన ఇంటర్నెట్ స్పీడ్ నుండి 20% కేటాయించబడుతుంది.ఈ 20% ను
స్పీడ్ ని కూడా ఉపయోగించాలనుకుంటే ఈ విధంగా చేయండి.
ముందుగా Start క్లిక్ చేసి Run ఓపెన్ చేయండి.
అందులో gpedit.msc అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి.
ఇప్పుడు వచ్చిన విండోలో Local computer policy లో Computer configuration పై డబుల్ క్లిక్ చేసి Administrative Templates ని Expand చేయండి.
అందులో Network ని Expand చేసి అందులో QoS Pocket Sheduler ని క్లిక్ చేయండి.
ఇప్పుడు రైట్ సైడ్ విండోలో Limit reservable Bandwidthను డబుల్ క్లిక్ చేయండి.
ఇప్పుడు వచ్చిన విండోలో Limit reservable Bandwidthను enable చేయండి.
ఇప్పుడు Bandwidth lmit(%) లోని 20 వాల్యూని 0 గా మార్చి ok క్లిక్ చేయండి.
Group Policy ని క్లోజ్ చేసి సిస్టం రీస్టార్ట్ చేయండి.
రీస్టార్ట్ అయ్యాక మీ బ్రౌజింగ్ స్పీడ్ చెక్ చేయండి.ఇంతకు ముందు కంటే మీ బ్రౌజింగ్ స్పీడ్ ఫాస్ట్ గా ఉంటుంది.
1.) మొదట రన్ ఒపెంచేసి gpedit.msc అని టైపు చేయాలి.
2.) Group Policy Window ఓపెన్ అవుతుంది
౩.) User Configuration ను సెలెక్ట్ చేయాలి .
4.) Windows Settings మీద క్లిక్ చేయాలి
5.) IE Maintenance మీద క్లిక్ చేయాలి
6 .) ఇప్పుడు Browser User Interface మీద క్లిక్ చేయాలి
7.) Broser Title మీద డబల్ క్లిక్ చేయాలి
8.) Customize Title Bars అనే చెక్ బాక్స్ మీద mouse click cheyandi.
9.) అక్కడ మీ పేరు ను ఎంటర్ చేయండి .
Advantage with Bitlocker in windows 7
ముందుగా Start క్లిక్ చేసి Run ఓపెన్ చేయండి.
అందులో gpedit.msc అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి.
ఇప్పుడు వచ్చిన విండోలో Local computer policy లో Computer configuration పై డబుల్ క్లిక్ చేసి Administrative Templates ని Expand చేయండి.
అందులో Network ని Expand చేసి అందులో QoS Pocket Sheduler ని క్లిక్ చేయండి.
ఇప్పుడు రైట్ సైడ్ విండోలో Limit reservable Bandwidthను డబుల్ క్లిక్ చేయండి.
ఇప్పుడు వచ్చిన విండోలో Limit reservable Bandwidthను enable చేయండి.
ఇప్పుడు Bandwidth lmit(%) లోని 20 వాల్యూని 0 గా మార్చి ok క్లిక్ చేయండి.
Group Policy ని క్లోజ్ చేసి సిస్టం రీస్టార్ట్ చేయండి.
రీస్టార్ట్ అయ్యాక మీ బ్రౌజింగ్ స్పీడ్ చెక్ చేయండి.ఇంతకు ముందు కంటే మీ బ్రౌజింగ్ స్పీడ్ ఫాస్ట్ గా ఉంటుంది.
1.) మొదట రన్ ఒపెంచేసి gpedit.msc అని టైపు చేయాలి.
2.) Group Policy Window ఓపెన్ అవుతుంది
౩.) User Configuration ను సెలెక్ట్ చేయాలి .
4.) Windows Settings మీద క్లిక్ చేయాలి
5.) IE Maintenance మీద క్లిక్ చేయాలి
6 .) ఇప్పుడు Browser User Interface మీద క్లిక్ చేయాలి
7.) Broser Title మీద డబల్ క్లిక్ చేయాలి
8.) Customize Title Bars అనే చెక్ బాక్స్ మీద mouse click cheyandi.
9.) అక్కడ మీ పేరు ను ఎంటర్ చేయండి .
Advantage with Bitlocker in windows 7
Post: #1
|
||
Windows 7 లో Bitlocker feature యొక్క ఉపయోగము మరియు అది ఎలా ఉపయోగించాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం!
సాధారణంగా మన సిస్టం లోని ఏదైనా ముఖ్యమైన ఫైల్ లేదా ఫోల్డర్ ని ఇతరులు ఓపెన్ చేయకుండా folderlocker లేదా మరేదైనా సాఫ్ట్వేర్ ను ఉపయోగించి లాక్ చేస్తుంటాం. Windows 7 లో Bitlocker అనే ఫీచర్ ద్వారా ఒక డ్రైవ్ లేదా పార్టీషన్ ను పాస్వర్డ్ ద్వారా encrypt చేసి ఇతరులనుండి ప్రొటెక్ట్ చేయొచ్చు.దానివలన ఆ డ్రైవ్ లో ఫైల్స్ లాస్ అవడం లేదా హ్యక్ అవడం జరగదు. *ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం! 1.మీరు ఏ డ్రైవ్ లాక్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ పై రైట్ క్లిక్ చేసి క్రింది ఇమేజ్ లో చూపించినట్టుగా Turn on Bitlocker ను క్లిక్ చేయండి లేదా start>controlpanel>system and security>Bitlocker drive encryption ద్వారా కూడా చేయొచ్చు.
Image has been scaled down 23% (600x411). Click this bar to view original image (779x533). Click image to open in new window.
2.ఆ తరువాత వచ్చిన విండోలో Use a password to unlock the drive ను టిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేశాక next క్లిక్ చేయండి.
Image has been scaled down 6% (600x463). Click this bar to view original image (636x490). Click image to open in new window.
3.నెక్స్ట్ విండోలో save the recovery - to a file ను క్లిక్ చేసి next కొట్టండి.ఫైల్ ను సిస్టం లో ఎక్కడైన సేవ్ చేయండి.
Image has been scaled down 6% (600x462). Click this bar to view original image (637x490). Click image to open in new window.
Image has been scaled down 4% (600x434). Click this bar to view original image (624x451). Click image to open in new window.
4.ఆ తరువాత విండోలో startencrypting ను క్లిక్ చేయండి.డ్రైవ్ పూర్తిగా encrypt అయ్యాక ఆటోమేటిక్ గా మీ డ్రైవ్ లాక్ చేయబడుతుంది.
Image has been scaled down 6% (600x464). Click this bar to view original image (638x493). Click image to open in new window.
ఎప్పుడైనా డ్రైవ్ ను ఓపెన్ చేయాలంటే మొదట మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఇవ్వాలి. ఈ ఫీచర్ ను మీరు హార్డ్ డిస్క్ డ్రైవ్స్ కు మాత్రమే కాకుండా USB storage drives కు కూడా ఉపయోగించొచ్చు. *ఈ ఫీచర్ ను డిసేబుల్ చేయండం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం! 1.start>controlpanel>system and security>Bitlocker drive encryption లోకి వెళ్ళి ఈ క్రింది ఇమేజ్ లో చూపించినట్టుగా Turnoff bitlocker ను క్లిక్ చేయండి.
Image has been scaled down 24% (600x469). Click this bar to view original image (785x613). Click image to open in new window.
Image has been scaled down 24% (600x470). Click this bar to view original image (785x614). Click image to open in new window.
Image has been scaled down 24% (600x469). Click this bar to view original image (785x613). Click image to open in new window.
2.ఆ తరువాత వచ్చిన విండొలో Decrypt drive ను క్లిక్ చేయండి. 3.Decrypting పూర్తయ్యాక మీ డ్రైవ్ unlock అవుతుంది.
1.ముందుగా మీరు dialup modem connection ను డిలీట్ చేయండి.
Image has been scaled down 14% (600x468). Click this bar to view original image (690x538). Click image to open in new window.
2.ఆ తరువాత బ్రౌజర్ అడ్రెస్ బార్ లో 192.168.1.1 అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. యూజర్ నేమ్ ,పాస్వర్డ్ అడుగుతుంది. డిఫాల్ట్ యూజర్ నేమ్ admin,పాస్వర్డ్ admin ఎంటర్ చేసి ok నొక్కండి.
Image has been scaled down 24% (600x540). Click this bar to view original image (780x701). Click image to open in new window.
3.అడ్మిన్ పానెల్ లో Reboot క్లిక్ చేయండి.
Image has been scaled down 23% (600x540). Click this bar to view original image (778x699). Click image to open in new window.
4.నెక్స్ట్ విండోలో Reboot from Factory గా సెలెక్ట్ చేసి reboot క్లిక్ చేయండి.
Image has been scaled down 23% (600x541). Click this bar to view original image (778x701). Click image to open in new window.
ఈ క్రింది విధంగా reboot అవుతుంది.ఈ సమయంలో బ్రౌజర్ ను క్లోజ్ చేయడం లాంటివి చేయకండి.
Image has been scaled down 23% (600x540). Click this bar to view original image (778x699). Click image to open in new window.
Image has been scaled down 23% (600x543). Click this bar to view original image (778x704). Click image to open in new window.
5.ఆ తరువాత Configuration విండోలో Internet connection ను క్లిక్ చేయండి.
Image has been scaled down 23% (600x540). Click this bar to view original image (778x700). Click image to open in new window.
6.ఆ తరువాత ఈ క్రింది ఇమేజ్ లో చూపించినట్లుగా pppoe_0_35 edit బటన్ పై క్లిక్ చేయండి.
Image has been scaled down 23% (600x543). Click this bar to view original image (777x702). Click image to open in new window.
7.ఆ తరువాత వరుసగా ఈ క్రింది 3 ఇమేజ్ లలో చూపించిన విధంగా చేయండి.
Image has been scaled down 24% (600x540). Click this bar to view original image (780x701). Click image to open in new window.
Image has been scaled down 23% (600x542). Click this bar to view original image (779x703). Click image to open in new window.
Image has been scaled down 24% (600x544). Click this bar to view original image (780x706). Click image to open in new window.
8.ఆ తరువాత వచ్చే విండోలో ఈ క్రింద చూపించిన విధంగా మీకు BSNL వారు ప్రొవైడ్ చేసిన username,password ఎంటర్ చేసి Next బటన్ క్లిక్ చేయండి.
Image has been scaled down 24% (600x542). Click this bar to view original image (782x706). Click image to open in new window.
9.ఇప్పుడు మీ Modem & Computer ను రీస్టార్ట్ చేయండి. ఇకపై నుండి Modem ఆన్ చేయగానే ఆటోమేటిక్ గా నెట్ కనెక్ట్ అవుతుంది.దీనిపై ఏవైనా డౌట్స్,సలహలు ఉంటే రిప్లై ఇవ్వండి. నేను bsnl broadband internet వాడ్డుతున్న net connect చేయటానికి dial upచేయవలసి వస్తుంది. అల కాకుండా direct modem on చేయగానే net connectకావాలంటే ఏమి చేయాలి. మీరు ఏ ప్లాన్ వాడుతున్నారో తెలియచేయండి.అన్ లిమిటెడ్ ప్లాన్ ఐతే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వొచ్చు.
Lock Computer with single click in Windows7
సాదారణంగా మనం కంప్యూటర్ ని లాక్ చేయడానికి Win+L కీబోర్డ్ షార్ట్ కట్ ఉపయోగిస్తాం.
Alt press చేసి My computer మీద Double click ఇవ్వండి.విండోస్ xp బూటింగ్ సమయంలో Input not supported అనే ఎర్రర్ చూపిస్తున్నట్లయితే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.ఈ క్రింది పద్దతి ద్వారా ఒక షార్ట్ కట్ క్రియేట్ చేసుకుని ఒకేఒక మౌస్ క్లిక్ తో కంప్యూటర్ లాక్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం! 1.డెస్క్ టాప్ పై రైట్ క్లిక్ చేసి New > Create Shortcut ను ఓపెన్ చేయండి. 2.Type the location of the item లో rundll32.exe user32.dll,LockWorkStation ఎంటర్ చేసి Next క్లిక్ చేయండి. 3.Type a name for this shortcut లో Lock అని ఎంటర్ చేసి Finish క్లిక్ చేయండి. 4.ఇప్పుడు ఆ షార్ట్ కట్ పై రైట్ క్లిక్ చేసి Properties లో changeIcon క్లిక్ చేసి shell32.dll ఎంటర్ చేసి OK నొక్కండి. ఆ తరువాత మీకు నచ్చిన ఐకాన్ పెట్టుకోండి. 5.ఇప్పుడు ఆ షార్ట్ కట్ పై రైట్ క్లిక్ చేసి Pin to Taskbar క్లిక్ చేయండి. 1. కంప్యూటర్ రీస్టార్ట్ చేసి, కీబోర్డ్ లోని F8 కీని ప్రెస్ చేయండి. 2. తర్వాత స్క్రిన్ లో కనపడే Windows Advanced Options Menu లో Enable VGA Mode ను సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. 3. డెస్క్ టాప్ పై రైట్ క్లిక్ చేసి Properties క్లిక్ చేసి Settings >> Advanced >> Adapter >> List all modes ను క్లిక్ చేసి మీ మానిటర్ కు సరిపోయే స్క్రీన్ రెజొల్యూషన్ సెలెక్ట్ చేసి Ok బటన్ ను క్లిక్ చేయండి. 4. తర్వాత రీస్టార్ట్ చేసి చూడండి. ఇక నుంచి Input not supported అనే ఎర్రర్ చూపకుండా సిస్టమ్ బూట్ అవుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే మదర్ బోర్డ్‌తో పాటు ఇచ్చే మదర్ బోర్డ్ డివైజ్ డ్రైవర్ ఇన్స్టాలేషన్ సీడీ ఆటోమేటిక్ సెటప్ సదుపాయంతో అందజేస్తున్నారు. అంటే ఆ సీడీని డ్రైవ్‌లో ఇన్సెర్ట్ చేయగానే కేవలం సింగల్ క్లిక్‌నుపయోగించి ఆ మదర్ బోర్డ్ కు సంబంధించిన అన్నీ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయవచ్చు. కొన్ని మదర్ బోర్డ్ సీడీలలో అయితే ఏ డ్రైవర్స్ ఇన్స్టాల్ కావాలో వాటిని మాత్రమే సెలెక్ట్ చేస్కొని ఇన్స్టాల్ బటన్‌ను క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయే సదుపాయం కూడా లభిస్తుంది. ఇంకా కొన్నింటిలో డ్రైవర్ సీడీ పెట్టగానే ఎటువంటి క్లిక్ చేయకుండా హార్డ్‌వేర్‌ను డిటెక్ట్ చేస్కొని ఏ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలో అదే తెలుసుకొని ఇన్స్టాల్ చేసే విధంగా కూడా లభిస్తున్నాయి. అయితే ఏదో ఒక డ్రైవర్ మాత్రమే మిస్ అయినపుడు ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఈ ట్యుటోరియల్‌లో తెలుసుకుందాం. అసలు మీ కంప్యూటర్లో అన్నీ డ్రైవర్స్ సరిగా ఇన్స్టాల్ అయి ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకోవడానికి ఈ క్రింది విధంగా చేయండి. (Windows XP కి మాత్రమే) 1. My Computer మీద రైట్ క్లిక్ చేసి Properties క్లిక్ చేయండి. 2. System Properties విండోలో Hardware ట్యాబ్‌ను క్లిక్ చేసి Device Manger క్లిక్ చేయండి. 3. ఇపుడు Device Manager లో చూడండి. ఏదైనా డివైజ్ పసుపు రంగు కొశ్చెన్ మార్క్‌తో చూపిస్తున్నట్లయితే మీ కంప్యూటర్లోని ఆ డివైజ్‌కు డ్రైవర్స్ ఇన్స్టాల్ కానట్లే అని అర్థం. క్రింది స్క్రీన్ షాట్‌లో చూడండి. ఇందులో SM Bus Controller డ్రైవర్స్ ఇన్స్టాల్ కాలేదని అర్థం. మరి ఆ డ్రైవర్ మాత్రమే ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది తర్వాత స్టెప్‌లో చూడండి. 4. కొశ్చెన్ మార్క్ కనిపిస్తున్న ఎంట్రీ మీద రైట్ క్లిక్ చేసి Properties క్లిక్ చేయండి. 5. Properties విండోలో Driver ట్యాబ్‌ను క్లిక్ చేసి Update Driver ను క్లిక్ చేయండి. 6. మీ మదర్ బోర్డ్ డ్రైవర్స్ సీడీని సీడీ డ్రైవ్‌లో ఇన్సెర్ట్ చేసి Next బటన్‌ను క్లిక్ చేయండి. అంతే ఆటోమేటిక్‌గా మీ మదర్ బోర్డ్ సీడీ నుండి ఆ డ్రైవర్స్ మాత్రమే ఇన్స్టాల్ చేయబడతాయి. Note: కొన్ని డివైజ్‌లకు ఆపరేటింగ్ సిస్టమ్ లో ముందుగానే ఇన్స్టాల్ చేయబడిన System files ను ఆధారం చేస్కొని డ్రైవర్స్ ఇన్స్టాల్ అవుతాయి. అటువంటి డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసే సమయంలో ఆ System files ను ముందుగా ఇన్స్టాల్ చేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ సీడీని ఇన్సెర్ట్ చేయమని అడుగుతుంది. అపుడు మొదట OS CD లో నుండి system files ను ఇన్స్టాల్ చేసి, తర్వాత డివైజ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి