11, మే 2012, శుక్రవారం

HYPER TEXT MARKUP LANGUAGE - HTML VALIDATOR


ఎన్ని వెరైటీ మార్కప్ లాంగ్వేజీలు వచ్చినా, ప్రాధమికమైన, బేసికల్ గా HTML (హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్) కి ఉన్న విలువ ఏమీ తగ్గలేదు. ఎందుకో తెలుసా...? ఎంత వెబ్ ప్రోగ్రామింగ్, డెవలపింగ్ తెలిసినా బేసిక్ గా, HTML కోడ్ తెలిసినప్పుడే నెగ్గుకు రాగలం కదా....అంటే సాధారణ పరిభాషలో చెప్పాలంటే...పునాది బాగా గట్టిగా ఉంటే మనం ఎన్ని అంతస్థులు అయినా సరే ధృఢంగా కట్టుకోవచ్చు కదా.
ఇక విషయానికి వస్తే.....
HTML
ఎంత సులువైనా కూడా, ఎక్కడ చిన్న ట్యాగ్ తప్పు రాసినా సమస్యే. కోడ్ రాసినాక, అందులో తప్పు ఉంటే వేలకొద్ది అక్షరాలు, సింబల్స్ మధ్య తప్పు ఎక్కడ జరిగిందో పట్టుకోవడం పెద్ద సమస్య.
ఒక లైన్ లో చిన్న ట్యాగ్ క్లోజ్ చేయడం మరచిపోతే అది కనిపెట్టడానికి వందల కొద్దీ....సారీ గంటల కొద్దీ....సమయం పట్టే అవకాశం ఉంది. సందర్భాలు ఉంటాయి.

మరి అటువంటప్పుడు ఏమి చేయాలి....????????? మిలియన్ డాలర్ల క్వొచ్చన్...?????????????????

ఇలాంటి సందర్భంలో...... మనమేమైనా ప్రాబ్లమ్ వస్తే ఎవరన్నా హెల్ప్ చేస్తే ఎంత బాగుండును అనుకుంటామో....అలాంటి ఫీలింగే కలుగజేసే విధంగా....మనకు

HTML Validator -
అనే సాఫ్ట్ వేర్ ఉపయోగపడుతుంది. దీనిని క్రింది సైట్ నుంచి వీక్షించగలరు.


వందల కొద్దీ పేజీల్లో వ్రాసిన కోడ్ నయినా చెక్ చేసి HTML కోడింగ్ లో ఎక్కడైనా తప్పులుంటే క్షణాల్లో పట్టి చెప్పేస్తుంది. ...ఇదిగో ఇక్కడ తప్పు ఉంది. సరిచేయండి....అని తెలియజేస్తుంది. DHTML మెనూ కోడ్స్ ను కూడా చెక్ చేసి తప్పులు చెప్పగలదు.

ఎవరెవరికిష్టం : ముఖ్యంగా నాకు. మన ఫోరం సభ్యులందరికినీ....మరియు వెబ్ డెవలపర్స్ అందరికినీ.
గమనిక : ఇది ఫ్రీ వేర్ అయినా ప్రొఫెషనల్ వర్షన్ కాదు. lite version. Please visit once and learn what you want. OK.

ఇక HTML Validator గురించి వారి మాటల్లోనే విందాం.....చదువుదాం....తెలుసుకుందాం.....

".........CSE HTML Validator for Microsoft Windows is a powerful, easy to use, user configurable, and all-in-one HTML, XHTML, and CSS checker that includes a link checker, spell checker, accessibility checker, built-in editor, and also checks for search engine issues. CSE HTML Validator helps eliminate website problems that cause visitors to leave websites. It increases productivity and saves time and money. THOUSANDS of registered customers use CSE HTML Validator, including web professionals, webmasters, corporations, government agencies, individuals, teachers, students, and non-profit organizations. Unlike many other HTML validators and checkers, CSE HTML Validator features an unusually powerful custom syntax checking engine that is specifically designed to check HTML, XHTML, and CSS."

HTML Validator
ని మనం మన పేజీలో పెట్టుకోవటానికి బటన్స్ రూపంలో దొరుకుతుంది కూడా :


HTML Validator
ఎందుకు మంచిది...ఎలా పనిచేస్తుంది అంటే :


దీనిని మనం మంటనక్క.... సారీ....Firefox లో కూడా ఉపయోగించవచ్చు.
You can use it with the Firefox extension.

దీనిని డౌన్ లోడ్ చేసుకోవటానికి (ఇది ట్రయల్ వెర్షన్ అయినా బాగా పనిచేస్తుంది) :



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి