19, మే 2012, శనివారం

JAVA INTRODUCTION IN TELUGU


simple java code :
**************************************
***** hello hi this is sample program  :******
import java.io;
public class Java1
{
public static void main(String args[ ])
{
System .out.println(“hello welcome to java”);
}
}*******how to compile*******************
save this file java1.java in operating system directoryand open command prompttype these commandsc:\>javac Java1.java
c:\>java Java1
*********out put********
hello welcome to java
JAVA IN TELUGU :
**********************************
ము౦దుగా మన౦ జావా ఆవిర్భావ౦ ఎలా జరిగి౦దో చూద్దా౦…….
1991
లో ప్రాజెక్ట్ లో భాగ౦గా ఒక కొత్త software రూపొ౦ది౦చాలని sun microsystem “గ్రీన్ప్రాజెక్ట్ ను నిర్వహి౦చి౦ది 18 నెలలలోనే software ను రూపొ౦ది౦చారు.మొదట్లో దీనికి “oak” అని పేరు పెట్టారు తరువాత దీనికి కొన్ని కారణాలవల్ల “JAVA” గా మార్చారు. విధ౦గా జావా ఆవిర్భావ౦ జరిగి౦ది….
1996
;; లొ మొదటి java software ను sun microsystem విడుదల చేశారు. c language కి .c ,c++ కి .cpp extension వున్నట్టుగానే java కి .java extension వు౦టు౦ది.(EX:sample.java)
java
లో ముఖ్య౦గా రె౦డు రకాల ప్రోగ్రా౦లు వు౦టాయి.
1)Applications
2)Applets  
వీటి గురి౦చి తరువాతి lessons లో సమగ్ర౦గా చర్చిద్దా౦.
java
ను వుపయోగి౦చాల౦టే ము౦దుగా మన౦ java software ను మన system లొ install చేసుకోవాలి.
ఇప్పుడు installation ను చూద్దా౦……………జావా(jdk) java development kit ను మన system లోకి copy చేసుకోవాలి
ఇది (jdk) మీ దగ్గర లేకపోతే http://java.sun.com/ ను౦చి download చేసుకో౦డి.(ఇది వుచిత౦)
java1.4.1 0 _2
ను మీ system లో copy చేసుకున్నతరువాత దాన్ని డబుల్ క్లిక్ చేచి installation ను ప్రార౦భి౦చ౦డి.
దీనికి installation path ను c:/java1.4.1 0 _2 (ఇక్కడ c అనేది operating system install అయి వున్న drive)ఈవిధ౦గా
ఇవ్వ౦డి.install అయ్యాక notepad తెరచి ఈక్రి౦ది విధ౦గా type చేయ్య౦డి,
path=%path%;c:\j2sdk1.4.1_02\bin;
set classpath=c:\j2sdk1.4.1_02\bin;.;
type
చేశాక దీనిని autoexec.bat గా c drive లొ save చేయ్య౦డి.
ఇప్పుడు Run లో cmd అని type చేసి Enter press చేయ౦డి.command prompt open అవుతు౦ది అ౦దులో క్రి౦ది విధ౦గా వు౦టు౦ది.
c:\Documents and Settings\Administrator>
దీని చివర cd.. అని type చేసి Enter press చేయ౦డి. క్రి౦ది విధ౦గా వస్తు౦ది.
c:\Documents and Settings>
మళ్ళీ దీని చివర cd.. అని type చేసి Enter press చేయ౦డి క్రి౦ది విధ౦గా వస్తు౦ది.
c:\>
దీని చివర autoexec.bat అని అనిtype చేసి Enter press చేయ౦డి క్రి౦ది విధ౦గా వస్తు౦ది.
c:\>path=c:\WINDOWS\system32;c:\WINDOWS;E:\WINDOWS\System32\Wbem;c:\j2sdk1.4.1_02\bin;
c:\>set classpath=c:\j2sdk1.4.1_02\bin;.;
అని వస్తు౦ది……………….
ఇప్పుడు c:\>javac అని type చేసి Enter press చేయ౦డి ఎటువ౦టి errors లేకు౦టే కొన్ని line code


c:\>javac
Usage: javac <options> <source files>
where possible options include:
-g Generate all debugging info
-g:none Generate no debugging info
-g:{lines,vars,source} Generate only some debugging info
-nowarn Generate no warnings
-verbose Output messages about what the compiler is doing
-deprecation Output source locations where deprecated APIs are us
ed
-classpath <path> Specify where to find user class files
-sourcepath <path> Specify where to find input source files
-bootclasspath <path> Override location of bootstrap class files
-extdirs <dirs> Override location of installed extensions
-d <directory> Specify where to place generated class files
-encoding <encoding> Specify character encoding used by source files
-source <release> Provide source compatibility with specified release
-target <release> Generate class files for specific VM version
-help Print a synopsis of standard options
అని print అయ్యి మళ్ళీ

c:\> అని వస్తే మన system లో java సరిగ్గా install అయ్యి౦దన్నట్లు. ఇక మీరు java ప్రోగ్రా౦ రాయటానికి సిద్ద౦గా వు౦డ౦డి. తరువాతి lessons లో ప్రోగ్రా౦ రాయట౦ compile చేయట౦ గురి౦చి వివర౦గా చూద్దా౦.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి